ప్రభుత్వానికి ముందు చూపు లేకనే విద్యుత్ కోతలు

  . . . కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి   కామారెడ్డి, బతుకమ్మ :   రైతులకు కోతలు లేని నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనత పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డిల ఆధ్వర్యంలో కామారెడ్డి సబ్ డివిజన్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం విద్యుత్ ఎస్ఈకి సాల్య నాయక్ కి వినతి పత్రం  అందజేశారు. ఈ...