నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు కరెంట్ కట్
. . . కరెంట్ లేక నిలిచిపోనున్న ఆన్ లైన్ ఈ నామ్ సేవలు . . . అంధకారంలో కి మార్కెట్ యార్డు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తెలంగాణలో పేరెన్నిక గన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు విద్యుత్ శాఖ కరెంట్ కట్ చేసింది. సుమారు రూ.16 లక్షల విద్యుత్ బకాయిలు చెల్లించక పోవడంతో కరెంట్ సరఫరా నిలిపివేశారు. బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇస్తే మార్కెట్ యార్డు అధికారులు చెక్ లు ఇచ్చిన వారికి ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో కరెంట్...