జనరణ్యంలో కరెంట్ కట్
. . . కరెంట్ ఎప్పుడు ఉంటుందో... ఎప్పుడు పోతుందో . . . రోహిణి కార్తే కాలంలో సగటు జీవి వేడిమితో విల విల . . . డిమాండ్ కు సరిపరా సప్లై ఉన్న కరెంట్ కోతలే . . . ఉక్కపోతలకు తోడు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరవాసులకు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుదవారం ఉదయం 10 గంటల వరకు కరేంట్ కష్టాలను చవి చూశారు....