బంగారంలో పౌడర్

దసరా అమ్మకాల్లో 24 క్యారెట్ గోల్డ్ పేరిట మోసం 100 గ్రాముల్లో 2 గ్రాముల దగా సొమ్ము చేసుకున్న వ్యాపారులు కొనుగోలు చేసి మోసపోయిన ప్రజలు   నిజామాబాద్, బతుకమ్మ : దసరా పండుగ నాడు బంగారం కొనుగోలు సాంప్రదాయం. విజయదశమి నాడు ఏపని ప్రారంభించినా దానికి జాతకాలు, ముహూర్తలు చూడరనే ఆనవాయితీ. ప్రధానంగా బంగారం కొనడం అనేది తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ఆచారంగా వస్తుంది. దసరా పండుగ నాడు కచ్చితంగా బంగారం కొనుగోళ్లు చేయడం అందులో గ్రాము మొదలుకుని తులాల (10...