చదువుకు పేదరికం అడ్డు కాదు
రుద్రూర్, బతుకమ్మ : చదువుకు పేదరికం అడ్డు కాదని జాయింట్ ట్రాన్స్ ఫోర్ట్ కమీషనర్ హైదరాబాద్, రైడ్స్ శాశ్వత గౌరవ అధ్యక్షులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 2000-2001 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు రుద్రూర్ రైడ్స్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆదివారం ఉచిత వేసవి శిక్షణ తరగతుల ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ..విద్యతోనే విద్యార్థుల...