టపాకాయల దుకాణాదారులు తప్పకుండా అనుమతి తీసుకోవాలి

నిజామాబాద్ ఇంచార్జీ సీపీ సింధూ శర్మ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణాదారులు తప్పకుండా సంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల  అనుమతి తీసుకోవాలని ఇంచార్జీ సి.పి సింధూ శర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.   దీపావళి పండుగ సందర్బంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు వారి వారి సంబంధిత పోలీస్ డివిజినల్ అధికారి కార్యాలయం నుండి ధరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని అన్నారు. దానికి సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత...