గిరిజన సంక్షేమానికి పునాది పొట్లపల్లి కమల మనోహర్ రావు

  . . . తెలంగాణ గిరిజన సంక్షేమ చరిత్రలో పొట్లపల్లి అమరుడైన సేవకుడు   . . . నేటి తరానికి మనోహర్ రావు సేవలు చిరస్మరణీయం   నిజామాబాద్, బతుకమ్మ :   తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో గిరిజనులు, వెనుకబడిన తరగతులు, దళితుల సంక్షేమం కోసం తన జీవితాంతం అంకితమైన అధికారి, సమాజ సేవకుడు, సమాజ శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందిన పొట్లపల్లి కమల మనోహర్ రావు జీవితం ఒక అద్భుతమైన ఉదాహరణ. 1919 డిసెంబరు 20న తెలంగాణలో జన్మించిన ఆయన.. 1995 ఫిబ్రవరి...