నిజామాబాద్ ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షుడిగా పొతుల పురుషోత్తం
. . . కామారెడ్డి అధ్యక్షుడిగా రేవన్ నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణలో బిజేపి పార్టీలో అనుబంధ విభాగాలకు జిల్లాల వారిగా నియమాకాలు చేపట్టింది. శుక్రవారం బిజేపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నిజామాబాద్ నగరంకు చెందిన మాజీ కార్పోరేటర్ పోతుల పురుషోత్తంను నియమిస్తు రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు రాంచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 32 జిల్లాలకు ఎస్సీ మోర్చాలకు అధ్యక్షులను నియమించగా నిజామాబాద్ అధ్యక్షుడిగా పురుషోత్తం, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రేవన్ లను నియమించారు. తనను జిల్లా...