పోతరాజులను గ్రూప్-1 లో చేర్చాలి
. . . సంఘం జిల్లా అధ్యక్షుడు ఊమ్మెడ నారాయణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లాలోని పోతరాజు, ద్యావతి, ఆసది, కొలుపుల కుల వృత్తుల వారిని 'పంబాల' ఉపకులంగా గుర్తించి గ్రూప్-1 కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు ఊమ్మెడ నారాయణ అన్నారు. ఈ విషయాన్ని కోరుతూ పోతరాజు, ద్యావతి, పంబాల, ఆసది, కొలుపుల సంఘం నాయకులు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ...