పోతంగల్ ఇసుక చాలా హాట్ గురూ..
అర్ధరాత్రే జిల్లా కేంద్రానికి రవాణా ఒక టిప్పర్ కు ఎస్ హెచ్ వోకు రూ.8 వేలు ఏఎస్సైకు, కానిస్టేబుల్ కు చెరో రూ.500 ఎస్కార్ట్ ద్వారా నిత్యం 15 టిప్పర్ల ద్వారా రవాణా వర్ని రోడ్డులో డంపింగ్.. క్రయవిక్రయాలు.. వే బిల్లు ద్వారా ఇసుక అమ్మకాలు చేస్తున్న వ్యాపారులకు ఖాకీల బెదిరింపులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఇసుక రీచ్ లకు అనుమతులు లేవు. ఉన్నదల్లా కేవలం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వ పనుల అవసరాలకు మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు...