బీసీ జేఏసీ జిల్లా చైర్మెన్ గా పోతనాకర్ లక్ష్మి నారాయణ నియామకం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గీత భవన్ లో  బీసీ కమిటీ ల అన్ని సంఘాల తో జేఏసీ రాష్ట్ర కమిటీ సూచన మేరకు జిల్లా కమిటీ నియమించడం జరిగింది అని బీసీ నాయకులు రేవంత్ అన్నారు. జిల్లా చైర్మెన్ గా పోతనకార్ లక్ష్మి నారాయణ ని నియమించినట్టు తెలిపారు. కో చేర్మెన్ గా బొబ్బిలి నర్సయ్య నియామకం అయినట్టు తెలిపారు. రాష్ట్ర కమిటీ చైర్మెన్ ఆర్.కృష్ణయ్య, వర్కింగ్ చైర్మెన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు నియమించడం జరిగింది అన్నారు. భవిష్యత్తు లో...