నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా పోతన కర్ లక్ష్మి నారాయణ

  నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా పోతన కర్ లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు. సోమవారం రెడ్ క్రాస్ బిల్డింగ్ లో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల అధికారి,డీసీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గం ను ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ గా డాక్టర్ శీను నాయక్, కోశాధికారిగా కెంపుల నాగరాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా జెస్సు అనిల్ కుమార్ లని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఆదివారం రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు...