పోతరాజు కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి 

సంఘ అద్యక్షుడు ఉమ్మెడ నారాయణ     ఇందూర్, బతుకమ్మ: గ్రామ దేవతలకు పూజలు చేసే పోతరాజులకు వేరుగా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ద్యావతి సంఘం అద్యక్షుడు ఉమ్మెడ నారాయణ డిమాండ్ చేసారు. నిజామాబాద్  జిల్లాకు గురువారం వచ్చిన ఏక సభ్య ఎస్సి కమిషన్ జస్టిస్ శమిం అక్తర్ కు  వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల కులంలో ఉన్న పోతరాజులకు దీని ఆధారంగానే కుల ధృవీకరణ పత్రాలను మండల రెవిన్యూ కార్యాలయాల నుంచి ఇప్పించాలన్నారు. గ్రామాలలో ఉన్న పోచమ్మ, ముత్యాలమ్మ,...