కాంగ్రెస్ లో పోటా పోటీ

  . . . బాన్సువాడ ఎన్నికల్లో రాజుకున్న రాజకీయ సెగ   . . . ఆశావాహుల ఎదురుచూపులు   బాన్సువాడ, బతుకమ్మ :   అధికార కాంగ్రెస్ పార్టీలో మున్సిపాలిటీ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థుల బీఫామ్ విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఇప్పటికే గ్రామ పంచాయతీలలో ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోగా మున్సిపాలిటీ ఎన్నికలపై నాయకుల దృష్టి పడింది. తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో...