రిజర్వేషన్, మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలి

బీఎస్పి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు అదనపు కలెక్టర్లకు వినతి   కామారెడ్డి సిటీ బతుకమ్మ: జిల్లావ్యాప్తంగా 71 పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయాలి. అధిక మార్పులు సాధించిన వారికి మెరిట్ లిస్టులో తీసుకోవాలని బీఎస్పి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు హరిలాల్ నాయక్, మదన్ లాల్ జాదవ్ కామారెడ్డి అదనపు కలెక్టర్ విక్టర్ ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. రోస్టర్ కం మెరిట్ ఆధారంగా నియమించకపోతే ఎస్సీ, ఎస్టీ లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు...