పార్టీ కోసం పని చేసే ప్రతీ కార్యకర్తకు పదవులు

ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ భిక్కనూరు మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  బతుకమ్మ భిక్కనూరు: పార్టీ కోసం పని చేసే ప్రతీ కార్యకర్తకు పదవులు దక్కుతాయని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. భిక్కనూరు మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగా శనివారం చైర్మన్ పాతరాజు వైస్ చైర్మన్ గా పెద్దమల్లారెడ్డి టెంట్ హౌస్ స్వామి, నాలుగు మండలాలు చెందిన పలువురు డైరెక్టర్లుగా పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన షబ్బీర్ అలీ...