మరోసారి వాయిదా..?
మంత్రి వర్గ విస్తరణకు సమయం పడుతుందన్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మైనార్టీకి అవకాశం ఉంటుందని.. ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు ప్రకటన షబ్బీర్ అలీకి ఛాన్స్ ఉంటుందంటున్న మైనార్టీలు నిజామాబాద్, బతుకమ్మ: రాష్ర్ట మంత్రి వర్గ విస్తరణ మళ్లీ వాయిదా పడినట్లే కనిపిస్తోంది. ఈనెల 3వ తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, అదే రోజు నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించినప్పటికీ ఆ దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేసినట్లు కనిపించడం లేదు. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు మంత్రి...