పోస్ట్ మాస్టర్ వ్యాఖ్యలతో పోస్ట్ మెన్ ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్, సేవింగ్ అకౌంట్స్ టార్గెట్ రీచ్ కాలేదని తోటి ఉద్యోగుల ముందు పోస్ట్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలతో పోస్ట్ మెన్ కలత చెందాడు. తన గ్రామంలోని పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అంతకు ముందు పోస్ట్ మెన్ తనకు జరిగిన అవమానం, తాను బాధపడుతున్న తీరును తీసిన సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటన మంగళవారం నిజామాబాద్ జిల్లా ఆలూర్ గ్రామంలో జరిగింది. ఆలూర్ మండల కేంద్రానికి చెందిన...