నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు సీఐలకు పోస్టింగ్ లు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మల్టీ జోన్ 1 పరిధిలో పనిచేస్తున్న ముగురు సీఐలకు నిజామాబాద్ జిల్లాలో పోస్టింగ్ లు ఇస్తు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్ 1 ఐజి వద్ద పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న మండల అశోక్ కు ఖాళీగా నిజామాబాద్ ఎన్ఐబిలో ఇన్స్ పెక్టర్ గా నియమించారు. నిజామాబాద్ వీఆర్ లో ఉన్న చింతల తాడేం శ్రీనివాస్ కు నిజామాబాద్ రూరల్ పిఎస్ కు అటాచ్డ్ ఉత్తర్వులు ఇచ్చారు. నిజామాబాద్ సిసిఆర్...