24 గంటల్లో మారిన పోస్టింగ్
సిరికొండ ఎస్సైని ధర్పల్లికి నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో ఎస్ హెచ్ ఓ పోస్ట్ మారడం చర్చనీయాoశంగా మారింది.. సిరికొండ ఎస్సైగా మామిడిపల్లి కళ్యాణి ని ఆదివారం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడ పనిచేస్తున్న రామును విఆర్ కు బదిలీ చేస్తూ, ఇటీవల కాలంలో ఎస్సైగా నియమితులై పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణిని అక్కడ ఎస్హెచ్ఓ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ కమిషనర్ పరిధిలో 14 మంది ఎస్ఐల బదిలీలు పోస్టింగ్లు ఇస్తూ...