గొర్రెపాటి మాధవరావు స్మారకోపన్యాస సభ పోస్టర్ల ఆవిష్కరణ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా "స్మారకోపన్యాసం " సభను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు మల్లికార్జున్ ,ఆకుల అరుణ, జన్నారపు రాజేశ్వర్ లు కోరారు. నిజామాబాద్ నగరంలో  పిడిఎస్ యు, పివైఎల్, పి ఓ డబ్ల్యూ, ఇప్టూ, ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుట్టలో  గొర్రెపాటి మాధవరావు స్మారకోఉపన్యాస సభ పోస్టర్లను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గొర్రెపాటి మాధవరావు స్మారకోపన్యాసం సభ కుముఖ్య వక్త లు...