అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ డే సందర్భంగా పోస్టర్ విడుదల

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ డే సందర్భంగా సివిల్ సప్లై డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్ఓ అరవింద్ రెడ్డి చేతుల మీదుగా లీగల్ మెట్రాలజీ డే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ వినియోగదారుల రాష్ట్ర కార్యదర్శి సందు ప్రవీణ్ పాల్గొని లీగల్ మెట్రాలజీ శాఖ ప్రాముఖ్యతపై వివరించారు. సందు ప్రవీణ్ మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లో వివిధ వర్గాల వ్యాపారస్తులు ఉపయోగించే తూకాలు, బాట్లు, కొలతలు, వేయింగ్ మిషన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలను లీగల్ మెట్రాలజీ అధికారులు ప్రతి...