సీఎం ఇంటికి పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

  . . . ఫీజు రీ ఎంబర్స్ మెంట్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని పాదయాత్ర   . . . ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి పాదయాత్ర నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీ ఎంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల...