తెలంగాణ ఉద్యమకారుల పోస్ట్ కార్డు ఉద్యమం
మద్నూర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం లో మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో మలి దశ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో6 గ్యారెంటీ లలో భాగంగా నాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 గజాల ఇంటి స్థలం, పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం, అమలు చేయవలసింది గా కోరుతూ పోస్ట్ కార్డ్ లను రాహుల్ గాంధీ కి పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా మండల ఉద్యమ కారుల ఫోరం అధ్యక్షులు తుమ్ వార్ హన్మండ్లు మాట్లాడుతూ.. ఇప్పటికైన...