దేశాయ్ బ్రదర్స్ ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పోస్ట్ కార్డుల ఉద్యమం
తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఆర్.రమేష్ సిరికొండ, బతుకమ్మ : దేశాయ్ బ్రదర్స్ యాజమాన్యం బీడీ కార్మికులకు చేస్తున్న ఆర్థిక దోపిడీ కి వ్యతిరేకంగా పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాదు రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్ వెల్లడించారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో బుధవారం కార్మికులను నిలువు దోపిడీ చేస్తున్నా దేశాయి బ్రదర్స్ దోపిడీనీ అరికట్టాలనీ దేశాయి బ్రదర్స్ బీడీకార్మికుల తో పోస్ట్ కార్డుల...