పోస్ట్ ఆఫీస్ సిబ్బంది నిర్వాకం…
. . . వ్యక్తి బ్రతికుండగానే రికార్డులో చనిపోయినట్లు నమోదు . . . భిక్కనూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు భిక్కనూరు, బతుకమ్మ : బ్రతికి ఉన్న వ్యక్తిని రికార్డుల్లో చనిపోయినట్లు నమోదు చేసిన ఘటన భిక్కనూరు మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ లో చోటుచేసుకుంది. బాధితుడు భిక్కనూరుకు చెందిన చిన్న రాజ్యం తెలిపిన వివరాల ప్రకారం తన ఇంటి పై లోను కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఫైనాన్స్ ను ఆశ్రయించగా అతడికి...