ఇంటర్ లో డిలీట్ ఆప్షన్ కు అవకాశం

జిల్లా ఇంటర్ విద్య అధికారి బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్ లో చేరి ఇతర కళాశాలలో చేరేందుకు గాను డిలీట్ ఆప్షన్ ఆగస్టు 31వ తేదీ ఒకరోజు మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర ఇంటర్ విద్య కమిషనర్ ఆదేశాల మేరకు ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు లేదా ప్రిన్సిపాల్ లు తమ కళాశాలల్లో చేరిన విద్యార్థులు...