తెలంగాణ – కర్ణాటక మధ్య కృష్ణా జలాల వినియోగంపై సానుకూల చర్చలు
. . . సాగు, త్రాగునీటి అవసరాలకు ఉభయ రాష్ట్రాల సమన్వయంపై దృష్టి హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, సాగునీటి, త్రాగునీటి అవసరాలపై సానుకూల వాతావరణంలో కీలక చర్చలు జరిగాయి. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా పరస్పర అవగాహనతో ముందుకు సాగాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో కర్ణాటక రాష్ట్ర...