పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ   నిజామాబాద్, బతుకమ్మ : పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు తప్పకుండా వస్తాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నూతనంగా నియామకమైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్పల్లి నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ కాంగ్రెస్ భవన్ లో మంగళవారంబాధ్యతలు తీసుకున్నారు. అనంతరం లక్ష్మీ కళ్యాణ మండపం నందు ప్రమాణ స్వీకార సభ  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ...