దేశ అభివృద్ధికి జనాభా నియంత్రణ ఎంతో కీలకం
. . . జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి జె.వెంకటి కామారెడ్డి, బతుకమ్మ : దేశ అభివృద్ధికి జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ ఎంతో కీలకమని, ప్రతి దంపతులు కుటుంబ నియంత్రణ పద్ధతులను స్వచ్ఛందంగా పాటించి తల్లి - శిశు ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. జె. వెంకటి సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డిలో అవగాహన ర్యాలీ ఘనంగా...