వెబ్ న్యూస్, బతుకమ్మ : గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్ (88) వాటికన్ సిటీ లో సోమవారం కన్నుమూశారు. ఆదివారం జరిగిన ఈస్టర్ వేడుకల్లో పోప్ పాల్గొన్నారు.