జిఎస్టీ తగ్గించడంతో పేద ప్రజలకు లబ్ది
మోడీ చిత్రపటానికి పాలాభిషేకం మోర్తాడ్, బతుకమ్మ : మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం జీయస్టీని తగ్గించడం మూలన సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల లబ్ది చేకూరనుందని బీజేపీ మండల పార్టీ ప్రెసిడెంట్ శివనాంద్ రెడ్డి అన్నారు. జిఎస్స్టీ ని తగ్గించి పేదలను ఆదుకున్నందుకు పార్టీ కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారం ప్రధాని మోడీజి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మోడీ జీయస్టీ తగ్గించడం మూలన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యార్థులకు స్టేషనరీ ధరలు, వ్యవసాయదారులకు, ఆటోమొబైల్ రంగం...