పూలే దంపతులను ఆదర్శంగా తీసుకోవాలి
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిజామాబాద్, బతుకమ్మ : భారతదేశ చరిత్రలో స్త్రీ విద్యను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులకు దక్కుతుందని, వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ సూచించారు. నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తమ వ్యవసాయ...