నిజామాబాద్, బతుకమ్మ: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం సెవెంత్ బెటాలియన్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కమాండెంట్ పి. సత్యనారాయణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదగా ఉత్తర ద్వార దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
