పొన్నం ప్రభాకర్ ను మంత్రి పదవి నుండి తొలగించాలి

ఏబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్   కేయూ, బతుకమ్మ : దళిత జాతి ద్రోహి పొన్నం ప్రభాకర్ ని మంత్రి పదవి నుండి తొలగించాలని ఏబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ డిమాండ్ చేశారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన మంత్రి ఆడ్లురి లక్ష్మణ్ పై అనుచిత వాక్యలు చేసినందుకు నిరసనగా మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమం కెయూ రెండొవ గేట్ దగ్గర ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏభిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ మాదిగ...