రెవెన్యూ రికార్డుల్లోనే చెరువులు ..  కుంటలు

కబ్జాలతో అన్యక్రాంతం 4 చెరువులు, కుంటల లెక్కలు గాయబ్ హైడ్రా నేపథ్యంలో ఎల్లారెడ్డి పుర ప్రజల్లో చిగురిస్తున్న ఆశలు బతుకమ్మ, ఎల్లారెడ్డి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో చెరువులు,కుంటలు అన్యక్రాంతమయ్యాయి. చెరువులు, కుంటల శిఖం భూములతో పాటు ఏకంగా చెరువులే మాయం అయ్యాయి. గత ప్రభుత్వ హయంలో ఎల్లారెడ్డి మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి కబ్జాలు ఆగడం లేదు. ఇటీవల ప్రభుత్వం హైడ్రా పేరిట చెరువులు, శిఖం భూముల కబ్జాలను తొలగిస్తుండడంతో ఎల్లారెడ్డి పట్టణ ప్రజల్లో కొత్త ఆశలు...