భారీ వర్షాలతో తెగిపోతున్న చెరువు కట్టలు

భారీ వర్షాలతో ఇండ్లు నేలమట్టం  చెరువులు కాదు వ్యవసాయ పంట పొలాలు భారీగా పంట పొలాల నష్టం ఆందోళనకరంగా చెరువు కట్టల పరిస్థితి రాకపోకలను నిలిపివేస్తూ వాహనాలను అడ్డుపెట్టిన అధికారులు ఇందల్వాయి,బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో  మండల కేంద్రంలోని సిర్నాపల్లి రామన్న చెరువు కట్ట, రామ్ సాగర్ తండా చెరువు కట్ట, తెగిపోయాయి, దీంతో ఇతర చెరువు కట్టల పరిస్థితి ఆందోళనకారంగా మారింది,అలాగే శిథిలావస్థలో ఉన్న ఇండ్లు నేలమట్టమవుతున్నాయి. వ్యవసాయ పంట పొలాలు సైతం చెరువుల తలపిస్తున్నాయి.భారీ...