పాలిసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 13వ తేదీన జరిగిన పరీక్షకు 98, 858 మంది విద్యార్థులు హాజరయ్యారు. పాలిసెట్ ఫలితాలను సీటీఈ, ఎస్బీటెట్ చైర్ పర్స్ న్ శ్రీ దేవ సేన ప్రకటించారు. బాలికల విభాగం నుంచి గురుగంటి శ్రీజ, తూమటిలాస్య శ్రీ సంయుక్తంగా మొదటి ర్యాంక్ సాధించారు. తర్వాతి స్థానంలో షేక్ ఫిరా తాన్సిం నిలిచింది. బాలుర విభాగం నుంచి ఉండయాల కౌశిక్ నారాయణ నాలుగో ర్యాంక్, చాట్ల షేక్ మహమ్మద్ షేఫిక్ ఐదు...