బాన్సువాడ మున్సిపాలిటీలో పోలింగ్ జోరు.
. . . శాంతియుతంగా పోలింగ్ . . . సజావుగా ఓటర్ల ఉత్సాహం బాన్సువాడు, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నాయని ఎన్నికల అధికారి తెలిపారు. పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు వరుసల్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములవుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో...