పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి

  . . . పీ.ఓలు, ఏ.పీ.ఓ ల శిక్షణ తరగతుల్లో అబ్జర్వర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సమర్ధవంతంగా బాధ్యతతో విధులు నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందుగానే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కల్యాణ మండపంలో పీ.ఓ లు, ఏ.పీ.ఓ లు, ఓ.పీ.ఓ లకు...