పోలింగ్ బూత్ రివ్యూ సమావేశం

ఆర్మూర్, బతుకమ్మ : బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయం లో పోలింగ్ బూత్  రివ్యూ సమావేశం జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా  బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కాసం వెంకటేశ్వర్లు, బిజెపి రాష్ట్ర కార్యదర్శి  పల్లె గంగారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో అర్ముర్ నియోజకవర్గం యొక్క బూత్ కమిటీ లను,  క్రియశిలా సభ్యత్వం లను బీజేపీ నియోజకవర్గం ఇంచార్జ్ పాలేపు రాజు, బీజేపీ...