పిఎసిఎస్ భవన నిర్మాణానికి  రాజకీయ గ్రహణం

  . . . భవన నిర్మాణానికి స్థానిక లీడర్ల అడ్డు . . . ఆర్గోండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కంది శివరాములు కామారెడ్డి , బతుకమ్మ: కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం లో ఆర్గోండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణానికి రాజకీయ గ్రహణం పట్టింది. పిఎసిఎస్ భవన నిర్మాణ  పనులకు స్థానిక నాయకులు అడ్డుపడుతున్నారని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కంది శివరాములు ఆరోపించారు. బుధవారం ఆయన పాలకవర్గ  డైరెక్టర్ లు, రైతులతో కలిసి...