పండగపై పొలిటికల్ ఎఫెక్ట్

.  రాజకీయాలకు బలైన ఇందూర్ దసరా ఉత్సవాలు   . కొన్నేళ్లుగా కానరాని రావణ దహనం నిజామాబాద్, బతుకమ్మ: దసరా పండగ ఇందూరులో కళ తప్పింది. శరన్నవరాత్రులు, దశమి (దసరా)  రోజున రావణ దహనం అనే సంప్రాదాయం ఇందూర్ లో ఉండేది. అలాంటి దసరా ఉత్సవాలకు రాజకీయ మకిలి అంటి ఉత్సవ వేడుకలు గతి తప్పాయి. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం వరకు హిందూ ధార్మిక సంఘాలు, హింధూ సంఘాలు దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారు. నిజామాబాద్ లో రావణ దహనం కార్యక్రమాన్ని కన్నుల పండువగా...