నిజామాబాద్ మినీ ట్యాంక్ బండ్ మూసివేతపై రాజకీయ వివాదం

  . . . ఎమ్మెల్యే ధన్ పాల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు . . . మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలోని మినీ ట్యాంక్ బండ్ (బొడ్డెమ్మ చెరువు) నెల రోజులుగా మూతపడి ఉండటంపై రాజకీయ వివాదం చోటుచేసుకుంది. ఈ అంశంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికార పార్టీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు,...