ఆర్య వైశ్య సంఘం ఎన్నికలకు రాజకీయ రంగు

హోరా హోరీగా తలపడుతున్న రెండు గ్రూపులు అనుభవం గట్టెక్కిస్తుందంటున్న ఆర్వపల్లి పురుషోత్తం నవతరానికి పట్టంగడుతారంటున్న ధన్ పాల్ శ్రీనివాస్   నిజామాబాద్, బతుకమ్మ : కుల సంఘాల ఎన్నికల సంబురం ఇందూర్ లో రంజుగా సాగుతోంది. ఇటీవల  పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికల కోలాహలం ముగిసింది. ఇప్పుడు ఆర్యవైశ్య సంఘం ఎన్నికల హడావిడి షురువైంది. పట్టణ ఆర్యవైశ్య సంఘం  కమిటీ ఎన్నిక సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలను తలపిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా అప్పుడే ఆర్య వైశ్య సంఘం ఎన్నికలకు రాజకీయ...