కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలి
. . . సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీలు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా సదస్సులో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...