ఏసీబీకి పట్టించిన పోలీసుల ఆన్ లైన్ ఆర్డర్స్
. . . లంచంతో పాటు ఆన్ లైన్ అర్డర్ లు ఇవ్వలేక ఏసీబీ ని ఆశ్రయించిన బాధితడు . . . 5 లక్షల లంచం తీసుకున్న సీఐ,ఎస్ఐలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ హైదరాబాద్, బతుకమ్మ : పిడిఎస్ బియ్యం అక్రమ దందా పై కేసులు నమోదు చేసిన పోలీసులు, స్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్ చేసారు. లక్షల రూపాయలు లంచం తీసుకుంటూనే అది చాలదు అన్నట్టు ఆన్ లైన్ ఆర్డర్స్ కోసం...