కామారెడ్డిలో మొబైల్ రికవరీలో పోలీసుల సత్తా

  . . . ఈ ఏడాదిలో రూ.1.05 కోట్ల విలువైన 658 ఫోన్లు స్వాధీనం   కామారెడ్డి, బతుకమ్మ :   మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నామని లేదా చోరీకి గురైందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోయిన మొబైల్ ఫోన్లను సులభంగా తిరిగి పొందవచ్చని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ కేవలం సమాచార సాధనమే కాకుండా బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫోటోలు, కీలకమైన...