పోలీసుల హెచ్చరికలు తప్పనిసరిగా పాటించాలి
. . . మిడ్ మానేర్ బ్యాక్ వాటర్‌కు వచ్చే పర్యాటకుల భద్రతకు చర్యలు . . . జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ సోమవారం పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు....