పోలీస్ వాహనం బోల్తా

 బతుకమ్మ, బోధన్ : బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్కు చెందిన TS 09 PA 3450 బులెరో వాహనం మంగళవారం సాయంత్రం బండర్ పల్లి బ్రిడ్జ్ తరువాత మలుపులో అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో కేవలం డ్రైవర్ ఒకరే ఉండడంతో ప్రమాదం తప్పింది డ్రైవర్ కు చిన్నపాటి గాయాలు అయ్యాయి.